Surprise Me!

Donald Trump Needs To Avert An Ind-Pak War | Oneindia Telugu

2019-02-27 2,756 Dailymotion

పుల్వామా ఆత్మాహుతి దాడిని భయంకర పరిస్థితిగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆత్మరక్షణ చర్యలను చేపట్టే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఎయిర్ సర్జికల్ దాడులను ట్రంప్ పరోక్షంగా సమర్ధించారు. అంతేకాదు, తమ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్ వెంటనే నాశనం చేయాలని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఏ ఒక్క ఉగ్రవాదికి మద్దతు పలికినా, అది దేశానికే నష్టం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
#Balakotsurgicalstrikes
#DonaldTrump
#donaldtrumponbalakot
#trumponpulwama
#Ind-Pak
#pulwama
#imrankhan
#america